‘అల్లుడు శ్రీను’ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘స్పీడున్నోడు’ భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. 2012లో కోలీవుడ్‌లో హిట్ అయిన ‘సుందర పాండ్యన్’ అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు సాయి శ్రీనివాస్. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, శకలక శంకర్ల పోసాని మురళీ కృష్ణ, పృథ్వీ, మధు నందన్, శ్యామల తదితరులు నటించారు. ఇక ఈ సినిమానుండి శ్యామల కామెడీ సీన్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: