కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Speedunnodu

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

'స్పీడున్నోడు' సత్య హిలేరియస్ కామెడీ

స్వామి రారా,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,కార్తీకేయ వంటి సినిమాల ద్వారా హాస్య నటుడిగా 'సత్య' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ సత్యలో కామెడీ యాంగిల్ నచ్చడంతో ఆ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా సత్యకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయింది. స్వామి రారా సినిమాతో టాలీవుడ్‌కు మంచి కమెడియన్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 50 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. ఇక స్పీడున్నోడు సినిమాలో కూడా సత్య…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'స్పీడున్నోడు' నుండి శ్యామల కామెడీ

'అల్లుడు శ్రీను' సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా 'స్పీడున్నోడు' భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. 2012లో కోలీవుడ్‌లో హిట్ అయిన 'సుందర పాండ్యన్' అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు సాయి శ్రీనివాస్. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, శకలక శంకర్‌ల పోసాని మురళీ కృష్ణ, పృథ్వీ, మధు నందన్, శ్యామల తదితరులు నటించారు. ఇక ఈ సినిమానుండి శ్యామల కామెడీ సీన్ మీకోసం చూసి ఎంజాయ్…

TFN Adminవాట్సాప్

షేర్