
ట్యాగ్ · 8 కథనాలు


భైరవం టీజర్ రిలీజ్

దెబ్బతిన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్
'స్పీడున్నోడు' సత్య హిలేరియస్ కామెడీ
'స్పీడున్నోడు' నుండి శ్యామల కామెడీ

భైరవం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

భైరవం నుండి థీమ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

భైరవం నుండి త్వరలో పవర్ఫుల్ థీమ్ సాంగ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తోన్న లేటెస్ట్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు.ఈ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

భైరవం టీజర్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

దెబ్బతిన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాఏ రేంజే లో హిట్ అయిందో తెలుసు కదా. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈసినిమా హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో అల్లుడు శ్రీను ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడు. ఈసినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా కథను అందిస్తుండగా.. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
'స్పీడున్నోడు' సత్య హిలేరియస్ కామెడీ
స్వామి రారా,వెంకటాద్రి ఎక్స్ప్రెస్,కార్తీకేయ వంటి సినిమాల ద్వారా హాస్య నటుడిగా 'సత్య' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ సత్యలో కామెడీ యాంగిల్ నచ్చడంతో ఆ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా సత్యకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయింది. స్వామి రారా సినిమాతో టాలీవుడ్కు మంచి కమెడియన్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 50 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. ఇక స్పీడున్నోడు సినిమాలో కూడా సత్య…
'స్పీడున్నోడు' నుండి శ్యామల కామెడీ
'అల్లుడు శ్రీను' సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా 'స్పీడున్నోడు' భీమనేని శ్రీనివాస్రావు దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. 2012లో కోలీవుడ్లో హిట్ అయిన 'సుందర పాండ్యన్' అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు సాయి శ్రీనివాస్. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, శకలక శంకర్ల పోసాని మురళీ కృష్ణ, పృథ్వీ, మధు నందన్, శ్యామల తదితరులు నటించారు. ఇక ఈ సినిమానుండి శ్యామల కామెడీ సీన్ మీకోసం చూసి ఎంజాయ్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సుధీర్ వర్మ చిత్రం?
గత ఏడాది విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'రాక్షసుడు'తో కెరీర్ బెస్ట్ హిట్ని అందుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అల్లుడు అదుర్స్' సినిమా చేస్తున్నాడు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. చిత్రీకరణ తుది దశలో ఉంది.