చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్

Common Motion Poster Of Mega Star Chiranjeevi To Be Unveiled On August 15th In Celebration Of His Birthday.

“ప్రాణం ఖరీదు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరించారు. కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి మెగా స్టార్ గా మారి చిరంజీవి టాలీవుడ్ లో తిరుగు లేని హీరోగా రాణిస్తున్నారు. 149 సినిమాలలో నటించిన చిరంజీవి పొలిటికల్ పార్టీ “ప్రజారాజ్యం ” ను స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు. సుమారు 10 సంవత్సరాల తరువాత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా “ఖైదీ నెం 150 “రూపొందింది. ఆ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో చిరంజీవి స్టామినా ను నిరూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్న చిరంజీవిని “పద్మ భూషణ్ ” పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22 ) సందర్భంగా వివిధ చిత్రపరిశ్రమల 65 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా కామన్ మోషన్ పోస్టర్ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే లకు సోషల్ మీడియా లో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్ కై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి బర్త్ డే కు సోషల్ మీడియా లో అభిమానులసందడి కి హద్దే ఉండదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 13 =