రవి బాబు షూటింగ్ ఎక్స్ పీరియన్స్

Tollywood Film Director Ravi Babu Shares About His Post lockdown Movie Shooting Experience

ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు రవి బాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నూతన తారాగణం తో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “క్రష్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “క్రష్ ” మూవీ3నెలల లాక్ డౌన్ తరువాత తెలంగాణ ప్రభుత్వం అనుమతి తో షూటింగ్ ప్రారంభమయింది. లాక్ డౌన్ తరువాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా “క్రష్ “.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామానాయుడు స్టూడియో లో దర్శకుడు రవి బాబు హీరో హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భం గా రవిబాబు మాట్లాడుతూ .. ప్రభుత్వ నిబంధనలు , సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నామని , 70 మంది యూనిట్ మెంబర్స్ తో షూటింగ్ జరిపేవారమని , ఇప్పుడు 20 మందితో షూటింగ్ జరుపుతున్నామని, యాక్టర్స్ తప్ప మిగతా టీమ్ అంతా PPE కిట్స్ ధరించి షూటింగ్ లో పాల్గొంటున్నారని, హీరో హీరోయిన్స్ పై ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించినప్పుడు గ్లాస్ డోర్ అడ్డంగా పెట్టామని , PPE కిట్స్ ధరించి షూటింగ్ జరపడం ఛాలెంజింగ్ గా మారిందని, మూడు నెలల విరామం తరువాత షూటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =