“వకీల్ సాబ్ ” లో పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్

Pawan Kalyan Comeback Movie Vakeel Saab Movie To Have A Special Song

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జోడీగా శృతి హాసన్ ఎంపిక అయ్యారు. నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “పింక్ ” కు తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళా దినోత్సవ సందర్భంగా థమన్ స్వరకల్పన లో రామజోగయ్య శాస్త్రి రచన, గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన “మగువా మగువా ” గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కై ఒక స్పెషల్ సాంగ్ ను థమన్ స్వరపరిచారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + five =