బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా రూపొందిన “దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ” హిందీ మూవీ 1995 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో సాంగ్స్ తో పాటు ట్రైన్ సీన్ కూడా ప్రేక్షకులను అలరించింది. షారుఖ్ ఖాన్, కాజోల్ ప్లేస్ లలో మహేష్ బాబు, రష్మిక లతో ఆ ట్రైన్ సీన్ ను మహేష్ బాబుఅభిమానులు రీ క్రియేషన్ చేసి వీడియో రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైన్ సీన్ రీ క్రియేషన్ వీడియో ను మహేష్ బాబు సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ బాబు ప్రస్తుతం రిలాక్సేషన్ కై హిమాలయాలకు బయలుదేరి వెళ్ళారు. కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ గ్రాండ్ సక్సెస్ తరువాత మహేష్ బాబు SSMB 27 మూవీ లో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: