రాహుల్ కూడా పెద్ద హీరో కావాలి

Rahul Become A Successful Hero In Tollywood Says Actor Gopichand,latest telugu movies news, elugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Gopichand,Hero Rahul,Gopichand About Hero Rahul

ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ , దర్శకుడు మలినేని గోపిచంద్, యాక్షన్ హీరో గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. మమ్మల్ని యక్షన్ హీరోలుగా మలచిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ కూడా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మ‌ధుబాల మాట్లాడుతూః ‘ఈ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.. ప్ర‌తి కొడుకుకూ, తండ్రికి క‌నెక్ట్ అవుతుంది. అంద‌రూ రిలేట్ అవుతారు.ప్ర‌తి ఇంట్లో ఈ ప‌రిస్థ‌తి ఎద‌ర‌వుతుంది. దానిని అందంగా ద‌ర్శ‌కుడు హారి తెర‌మీద‌కు తెచ్చారు. ఇలాంటి క‌థ‌లో పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను.’ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =