“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Most Eligible Bachelor First Single,Akhil Akkineni Latest News 2020, Latest Telugu Movies News, Most Eligible Bachelor, Most Eligible Bachelor Movie, Most Eligible Bachelor Movie songs, Most Eligible Bachelor Songs, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజ హెగ్డే జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ రూపొందుతుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, జయప్రకాష్, ప్రగతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, పూజ హెగ్డే మోషన్ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేసింది. గోపిసుందర్ స్వరకల్పనలో సురేంద్ర కృష్ణ రచించిన “మనసా మనసా ” గీతాన్ని సింగర్ సిద్ శ్రీరామ్ శ్రావ్యం గా ఆలపించారు. చక్కటి విజువల్స్ తో రూపొందిన ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =