కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gatham

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

'గతం' సినిమాకు అరుదైన అవకాశం

కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గతం'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇక టీజర్,ట్రైలర్ లతోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ థ్రిల్లర్.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో.. మిస్టరీ గా ఉందన్న మంచి టాక్ ను అయితే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Gatham Review: An Edge Of The Seat Physcological Thriller
రివ్యూ

గతం రివ్యూ - సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్

ఇక ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Gatham Movie Trailer Release Is Out
ట్రైలర్ & టీజర్

సైకలాజికల్ థ్రిల్లర్‌ 'గతం' ట్రైలర్ రిలీజ్

కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గతం'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను మొత్తం అమెరికాలోనే మూడు నెలలపాటు షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిన్ననే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా.. మిస్టరీ గా ఉందని ప్రశంసిస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు సత్యదేవ్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"గతం "మూవీ టీజర్ రిలీజ్

ఆఫ్ బీట్ ఫిల్మ్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ, రాకేష్, పూజిత ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ "గతం "మూవీ మెమరీ కెన్ కిల్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. భార్గవ P, హర్ష వర్ధన్ ప్రతాప్, సృజన్ Y నిర్మాతలు.

Team TFNవాట్సాప్

షేర్