సుమారు 120 తమిళ మూవీస్ లో నటించి తన కామెడీ టైమింగ్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ కమెడియన్ యోగిబాబు బ్లాక్ బస్టర్ తమిళ డబ్బింగ్ మూవీస్ అదిరింది, సర్కార్, విజిల్, విశ్వాసం, దర్బార్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.స్క్రీన్ పై కనపడగానే నవ్వులు విరబూసే యోగి బాబు వివాహం ఈ రోజు జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
இன்று காலை (05.02.2020) எனது குலதெய்வ கோவிலில் வைத்து #மஞ்சுபார்கவிக்கும் எனக்கும் திருமணம் நடைபெற்றது என்பதை அனைவருக்கும் மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்கிறேன்.
வரும் மார்ச் மாதம் சென்னையில் வரவேற்பு நிகழ்ச்சி நடைபெறவுள்ளது. pic.twitter.com/B1lChJFimd— Yogi Babu (@iYogiBabu) February 5, 2020
[custom_ad]
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే కమెడియన్స్ లో ఒకరైన యోగిబాబు వివాహం వెల్లూరు కు చెందిన మంజు భార్గవి తో ఈరోజు తిరుత్తణి లో జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకొన్నయోగిబాబు వచ్చే నెలలో చెన్నై లో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: