” HIT ” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

HIT Movie First Look Out Now

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై Dr శైలేష్ కొలను దర్శకత్వంలో , “ఈ నగరానికి ఏమైంది “, “ఫలక్ నుమా దాస్ ” మూవీస్ ఫేమ్ విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా మెడికల్ థ్రిల్లర్ ది ఫస్ట్ కేస్ ట్యాగ్ లైన్ తో ” HIT ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి తిపిర్నేని ప్రశాంతి నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక మిస్టీరియస్ కేస్ ను ఛేదించే సీరియస్ పోలీస్ అధికారి విక్రమ్ రుద్ర రాజు పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. హీరో నాని స్వంత బ్యానర్ లో సెకండ్ మూవీ గా రూపొందుతున్న ” HIT ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ జనవరి 1వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశ్వక్ సేన్ సీరియస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =