ట్యాగ్ · 5 కథనాలు

‘హిట్’ 13 డేస్ కలెక్షన్స్

"HIT" మూవీ టీజర్ రిలీజ్

'హిట్' నుండి త్వరలో ఫస్ట్ గ్లింప్స్

" HIT " మూవీ ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ లో రీమేక్ "HIT "
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ " మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT " మూవీ ఘనవిజయం సాధించింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "HIT " మూవీ హిందీ లో రీమేక్ కానుంది.


"HIT" మూవీ టీజర్ రిలీజ్
హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా థ్రిల్లర్ మూవీ "HIT" రూపొందుతున్న విషయం తెలిసిందే. రుహానీ శర్మ కథానాయిక. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

'హిట్' నుండి త్వరలో ఫస్ట్ గ్లింప్స్
మొదటి సినిమాతోనే అటు డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు `ఫలక్నుమాదాస్` ఫేమ్ విశ్వక్సేన్. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు. వాల్పోస్టర్ సినిమా అనే బ్యానర్ను స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే `అ!` వంటి డిఫరెంట్ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్ను సాధించాడు నాని. ఇప్పుడు నాని సమర్పణలో వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై విశ్వక్సేన్ హీరోగా 'హిట్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్డెంట్…

" HIT " మూవీ ఫస్ట్ లుక్ విడుదల
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై Dr శైలేష్ కొలను దర్శకత్వంలో , "ఈ నగరానికి ఏమైంది ", "ఫలక్ నుమా దాస్ " మూవీస్ ఫేమ్ విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా మెడికల్ థ్రిల్లర్ ది ఫస్ట్ కేస్ ట్యాగ్ లైన్ తో " HIT " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి తిపిర్నేని ప్రశాంతి నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించారు.