కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prati Roju Pandaage Movie Collections

ట్యాగ్ · 5 కథనాలు

బాక్సాఫీస్

తగ్గని 'ప్రతిరోజూ పండగే' కలెక్షన్స్

మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. రిలీజ్ అయి 13 రోజలు అవుతున్నా కలెక్లన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కూడా ఏవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ప్రతిరోజూ పండగే సినిమాకు సంక్రాంతి వరకూ ఎలాంటి…

TFN Adminవాట్సాప్
Prati Roju Pandaage Movie Makes Record Collections
బాక్సాఫీస్

"ప్రతి రోజూ పండగే " మూవీ రికార్డ్ కలెక్షన్స్

యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన "ప్రతి రోజూ పండగే " మూవీ అంచనాలకు చేరుకొంది.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ వీకెండ్ - సాలిడ్ కలెక్షన్స్

మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Prati Roju Pandaage Movie First Day Collections
బాక్సాఫీస్

"ప్రతి రోజూ పండగే " మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

హీరో సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా జంటగా యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన కామెడీ , ఎమోషనల్ డ్రామా "ప్రతి రోజూ పండగే " మూవీ 20 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఒక వినూత్న కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Prati Roju Pandaage And Ruler Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prati Roju Pandaage Collections,Prati Roju Pandaage Movie Collections,Prati Roju Pandaage Telugu Movie Co
బాక్సాఫీస్

ప్రతిరోజూ పండగే, రూలర్ లేటెస్ట్ కలెక్షన్స్

చిత్రలహరి సినిమాతో విజయాన్ని అందుకున్న సాయితేజ్ ఆ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి తో ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన రూలర్, సల్మాన్ ఖాన్ దబాంగ్3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఈ రోజు రిలీజ్ ఐన ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్