
ట్యాగ్ · 7 కథనాలు


వెరైటీ రోల్స్ లో నటించాలని ఉంది - హెబ్బా పటేల్

హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్
హెబ్బా పటేల్ రిపీట్ చేస్తుందా?
అతిథి పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్
హెబ్బా పటేల్.. ఫెస్టివల్ స్పెషల్
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్

హెబ్బా పటేల్ న్యూ లుక్
“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

వెరైటీ రోల్స్ లో నటించాలని ఉంది - హెబ్బా పటేల్
“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్
"అధ్యక్ష"కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన హెబ్బా పటేల్ "అలా ఎలా "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు."కుమారి 21 F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అంధగాడు "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "భీష్మ "మూవీ లో అతిథి పాత్రలో , "RED " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.
హెబ్బా పటేల్ రిపీట్ చేస్తుందా?
‘అలా ఎలా’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే తన ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ‘కుమారి 21 ఎఫ్’ రూపంలో తొలి బ్లాక్‌బస్టర్ జమ చేసుకుంది. ఆపై ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ఆ పరంపరని కొనసాగించింది. అయితే, ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆ స్థాయి విజయాలు సాధించకపోవడంతో హెబ్బా కెరీర్ కాస్త ట్రాక్ తప్పినట్టు అయింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘భీష్మ’తో మళ్ళీ ఓ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఇందులో కథానాయికగా కాకుండా.. అతిథి పాత్రలో మెరిసింది హెబ్బా. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన అతిథి పాత్ర ఇదే కావడం విశేషం.
అతిథి పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్
"అలా ఎలా ? " మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ "కుమారి 21 F ", ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అంధగాడు " మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీష్మ" మూవీ లో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.హెబ్బా పటేల్ ఇప్పుడు మరో మూవీ లో అతిథి పాత్రలో నటించారు.
హెబ్బా పటేల్.. ఫెస్టివల్ స్పెషల్
అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న ఈ తరం కథానాయికల్లో హెబ్బా పటేల్ ఒకరు. `అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` వంటి విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ తరువాత మాత్రం ఆ స్థాయి సక్సెస్ ఫుల్ మూవీస్ ని తన కిట్టీలో వేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో... తక్కువ గ్యాప్ లోనే రెండు చిత్రాలతో పలకరించబోతోంది హెబ్బా. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ హెబ్బా నాయికగా కాకుండా కథను కీలక మలుపు తిప్పే పాత్రలు చేసింది. విశేషమేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా పండగలను లక్ష్యంగా చేసుకుని రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `భీష్మ`, `ఒరేయ్ బుజ్జిగా`.
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్
"అలా ఎలా "మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ నటించిన "కుమారి 21F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా " "అంధగాడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హెబ్బా పటేల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెబ్బా పటేల్ ప్రస్తుతం నితిన్ "భీష్మ ", రాజ్ తరుణ్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీస్ లో నటిస్తున్నారు.