కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hebah Patel Next Project News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

అతిథి పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్

"అలా ఎలా ? " మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ "కుమారి 21 F ", ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అంధగాడు " మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీష్మ" మూవీ లో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.హెబ్బా పటేల్ ఇప్పుడు మరో మూవీ లో అతిథి పాత్రలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హెబ్బా ప‌టేల్.. ఫెస్టివల్ స్పెష‌ల్

అందం, అభిన‌యం రెండూ మెండుగా ఉన్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. `అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి స‌క్సెస్ ఫుల్ మూవీస్ ని త‌న కిట్టీలో వేసుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో... త‌క్కువ గ్యాప్ లోనే రెండు చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది హెబ్బా. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ హెబ్బా నాయిక‌గా కాకుండా క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లు చేసింది. విశేష‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా పండ‌గ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `భీష్మ‌`, `ఒరేయ్ బుజ్జిగా`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్

"అలా ఎలా "మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ నటించిన "కుమారి 21F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా " "అంధగాడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హెబ్బా పటేల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెబ్బా పటేల్ ప్రస్తుతం నితిన్ "భీష్మ ", రాజ్ తరుణ్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్