య‌న్టీఆర్ ల‌క్కీ డేట్ కి బాల‌య్య `రూల‌ర్`

Balakrishna Ruler Movie To Release On NTR Lucky Date

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకి త‌న తండ్రి, మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు పాత చిత్రాల తాలూకు టైటిల్స్, డేట్స్ ప‌లు సంద‌ర్భాల్లో క‌లిసొచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే… తండ్రి య‌న్టీఆర్ కి అచ్చొచ్చిన డేట్ నే టార్గెట్ చేసుకుని బాల‌య్య తాజా చిత్రం `రూల‌ర్` కూడా రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… య‌న్టీఆర్ కెరీర్ ఆరంభంలో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ గా నిల‌చిన‌ క్లాసిక్ మూవీ `మ‌ల్లీశ్వ‌రి` (1951) రిలీజైన డిసెంబ‌ర్ 20నే ఇప్పుడు బాల‌య్య `రూల‌ర్` విడుద‌ల కాబోతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో న‌ట‌సింహ రెండు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. మ‌రి… పెద్దాయ‌న య‌న్టీఆర్ కి అచ్చొచ్చిన డిసెంబ‌ర్ 20వ తేది `పెద్ద‌న్న‌య్య‌` బాల‌య్య‌కి కూడా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.