హార‌ర్ ఫిల్మ్ లో `మ‌ల్లీశ్వ‌రి‘

Katrina Kaif To Act In A Horror Movie

కథానాయిక‌గా క‌త్రినా కైఫ్ ది ప‌ద‌హారేళ్ళ న‌టప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో ప‌లు హిందీ చిత్రాల‌తో పాటు తెలుగు, మ‌ల‌యాళ సినిమాల్లోనూ సంద‌డి చేసింది ఈ అందాల తార‌. ముఖ్యంగా… తెలుగులో టైటిల్ రోల్ లో న‌టించిన‌ `మ‌ల్లీశ్వ‌రి` త‌న‌కి ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇప్ప‌టివ‌ర‌కు హార‌ర్ ఫిల్మ్స్ లో న‌టించ‌ని క‌త్రినా కైఫ్‌… తొలిసారిగా ఆ జాన‌ర్ లో ఓ సినిమా చేస్తోంది. అదే… `ఫోన్ బూత్`. ఫ‌ర్హాన్ అఖ్త‌ర్, రితేష్ సిద్ధ్వాని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్స్ కి భిన్నంగా ఈ మూవీ ఉంటుంద‌ని టాక్. మ‌రి… కొత్త జాన‌ర్ లో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్న మ‌న మ‌ల్లీశ్వ‌రి ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 1 =