‘అశ్వ‌థ్థామ‌’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్

Aswathama Movie Concept Motion Poster, Aswathama Movie Updates, Latest Telugu Movies News, Naga Shourya Aswathama Movie Latest News,Aswathama Concept Motion Poster Out Now, Naga Shourya New Movie Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో యంగ్ హీరో నాగసౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అశ్వ‌థ్థామ‌’. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగసౌర్య కనిపించనున్నాడట. 2020 ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా నాగసౌర్య హిట్ కొడతాడమేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =