కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Shourya New Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Naga Shouryas Phalana Abbayi Phalana Ammayi movie shoot wrapped up in England,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Phalana Abbayi Phalana Ammayi,Phalana Abbayi Phalana Ammayi
షూటింగ్ అప్‌డేట్

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి షూటింగ్ పూర్తి..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రారంభించారు. అయితే మధ్యలో నాగశౌర్య పలు సినిమాలతో బిజీగా ఉండటం.. కరోనా వల్ల ఈసినిమా షూట్ కు లేట్ అయింది. ఇక రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసింది.

TFN Adminవాట్సాప్
Naga Shourya Comes Again With A Unique Character Role
సినిమా వార్తలు

ఏడు కోణాల్లో సాగే పాత్ర‌లో నాగ‌శౌర్య‌

ప్రేమ‌క‌థ‌ల‌కు చిరునామాగా నిల‌చిన యువ క‌థానాయ‌కుల్లో నాగ‌శౌర్య ఒక‌రు. `ఊహ‌లు గుస‌గుస‌లాడే`, `క‌ళ్యాణ వైభోగ‌మే`, `ఒక మ‌న‌సు`, `జ్యో అచ్యుతానంద‌`, `ఛ‌లో`.. ఇలా విభిన్న కోణాల్లో సాగే ప‌లు ప్రేమ‌క‌థ‌ల్లో అల‌రించాడు శౌర్య‌. క‌ట్ చేస్తే... ఇప్పుడు ఒకే చిత్రంలో ఏడు కోణాల్లో సాగే విభిన్న పాత్ర‌లో ద‌ర్శ‌నమివ్వ‌నున్నాడు శౌర్య‌.

Team TFNవాట్సాప్
Aswathama Movie Concept Motion Poster, Aswathama Movie Updates, Latest Telugu Movies News, Naga Shourya Aswathama Movie Latest News,Aswathama Concept Motion Poster Out Now, Naga Shourya New Movie Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Toll
ఫస్ట్ లుక్

'అశ్వ‌థ్థామ‌' కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్

నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో యంగ్ హీరో నాగసౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'అశ్వ‌థ్థామ‌'. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Naga Shourya Ashwathama Movie Motion Poster Out Soon,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ashwathama Movie Motion Poster,Ashwathama Movie Updates,Naga Shourya Ashwathama Movie Latest News,Naga Sh
ఫస్ట్ లుక్

రేపు రానున్న 'అశ్వ‌థ్థామ‌' కాన్సెప్ట్ మోషన్ పోస్టర్

'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో 'అశ్వ‌థ్థామ‌' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్