శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!

Vijay Sethupathi Denies Director Shankar Proposal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Sethupathi Latest News,Vijay Sethupathi New Movie News,Vijay Sethupathi Next Film Updates,Vijay Sethupathi Latest Movie Details

శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం శంకర్ సినిమాకు నో చెప్పాడంట. అతను ఎవరో కాదు తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం విజయ్ సేతుపతికి వచ్చిందట. అయితే విజయ్ సేతుపతి ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట. దీనికి కారణం విజయ్ సేతుపతికి డేట్స్ ఖాళీ లేకపోవడమేనట.

కాగా కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. ఇక ఇటీవలే విజయసేతుపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =