కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Sethupathi Next Film Updates

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

ఆ పాత్ర ఇవ్వమని వేడుకున్నాను..!

కాగా కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. తెలుగు, తమిళ సినిమాలతో వరుస సినిమాలతో బిజీగా బిజీగా దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే విజయసేతుపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో విజయ్ సేతుపతి

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96 తమిళ మూవీ ఘనవిజయం సాధించి పలు భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి నాలుగు మూవీస్ లో ప్రతినాయకుడి పాత్రలను ఓకే చేశారు. విజయ్ హీరోగా రూపొందనున్న విజయ్ 64 మూవీ, కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ, తెలుగు లో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!

శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం శంకర్ సినిమాకు నో చెప్పాడంట. అతను ఎవరో కాదు తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి.

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi To Act With Another Mega Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Vijay Sethupathi Next With Mega Hero,Vijay Sethupathi Next Film Updates,Vijay Sethupathi New Movie With Mega Hero,Vija
సినిమా వార్తలు

మ‌రో మెగా ఫ్యామిలీ వారి సినిమాలో విజ‌య్ సేతుప‌తి?

త‌మిళ‌నాట విల‌క్ష‌ణ పాత్ర‌లతో దూసుకుపోతున్న క‌థానాయ‌కుడు విజ‌య్ సేతుప‌తి. గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ `96`తో న‌టుడిగా మ‌రో మెట్టుకి ఎదిగాడు విజ‌య్‌. ఇదిలా ఉంటే... ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు... మ‌రో తెలుగు చిత్రంలోనూ న‌టించేందుకు విజ‌య్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్

షేర్