విజయ్‌ ఆంటోని ‘జ్వాల’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Vijay Antony New Movie First Look Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijay Antony New Movie,Vijay Antony Jwala Movie First Look,Jwala Telugu Movie First Look,Jwala Movie Updates,Vijay Antony New Movie Jwala

విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త కథతో వస్తున్నాడు. నవీన్ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘అగ్ని సిరగుగల్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్‌ చేస్తున్నారు. కజకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా మాదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తమిళంతో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘జ్వాల’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో విజయ్ ను చూస్తుంటే తన మేక్ ఓవర్ మొత్తం మార్చేసినట్టు.. చాలా కొత్త అవతారంలో వున్నాడు.

కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రైమా సేన్, ప్రకాశ్‌ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నటరాజన్‌ శంకరన్ అందిస్తున్నారు. జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =