అట్లీ – షారుఖ్ మూవీ షూటింగ్ అప్ డేట్..!

Atlee Shah Rukh Movie Latest Update,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Atlee Directorial Featuring Shah Rukh Khan,Shah Rukh Khan Next Film with Director Atlee,Atlee Shah Rukh Movie Title

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన ఇచ్చేసారు. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి ప్రారంభమవుతుందని.. షూటింగ్ కు కొద్దిరోజులు ముందు సినిమాను లాంఛనంగా ప్రారంభించాలని చూస్తున్నారట. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ‘సంకీ’ అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు వరుసగా మూడు సినిమాలు చేయాలని షారుఖ్ అట్లీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి వీటిపై ఓ క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇటీవల రిలీజైన అట్లీ బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్ ను అందుకున్నారు ఇద్దరు. మరి గతకొద్దికాలంగా షారుఖ్ కు సరైన హిట్ లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూద్దాం అట్లీ అయినా షారుఖ్ కు హిట్ ఇస్తాడేమో..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =