అల .. వైకుంఠపురములో .. థర్డ్ సింగిల్ టీజర్ రిలీజ్

Ala vaikunthapuram Lo Third Single Teaser,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Omg Daddy Song Teaser from Ala vaikunthapuram Lo,Omg Daddy Song,Omg Daddy Full Song,Ala vaikunthapuram Lo Songs

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు, సత్యరాజ్ , సుశాంత్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిల్డ్రన్స్ డే సందర్భంగా అల .. వైకుంఠపురములో .. థర్డ్ సింగిల్ ఓ మైగాడ్ డాడీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఓ మైగాడ్ డాడీ సాంగ్ లో బన్నీ కిడ్స్ అల్లు అయాన్, అల్లు అర్హా లు సందడి చేశారు. పిల్లల ఎక్స్ ప్రెషన్స్ , అల్లు అయాన్ డాన్స్ స్టెప్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఓ మైగాడ్ డాడీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీ ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ మూవీ పై
అంచనాలు పెంచుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =