ఒక్క సాంగ్ మినహా ప్రతి రోజూ పండగే షూటింగ్ పూర్తి

Prathi Roju Pandage Movie Complete Shooting Except A Song,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prathi Roju Pandage Movie Latest News,Prathi Roju Pandage Movie Updates,Prathi Roju Pandage Movie Shooting Updates

గీతా ఆర్ట్స్ , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దాసరి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్ర లో నటించారు. గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అనుబంధాలకు పెద్ద పీట వేశారు. థమన్ S సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ మూవీ సుప్రీమ్ తో అలరించిన సాయి ధరమ్, రాశీ ఖన్నా మరోసారి ప్రేక్షకులను అలరించ నున్నారు. ప్రతి రోజూ పండగే మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఆ బాలన్స్ సాంగ్ ను కూడా త్వరలోనే చిత్రీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులనువిశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచేశాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =