ట్యాగ్ · 5 కథనాలు
`ప్రతి రోజూ పండగే`లో రాశీ ఖన్నా పాత్ర అదేనా?
ప్రతి రోజూ పండగే రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
`ప్రతి రోజూ పండగే`లో మారుతి తనయ
`సుప్రీమ్` జోడి సాయితేజ్, రాశీఖన్నా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. కుటుంబ బంధాలు, మానవ విలువల నేపథ్యంలో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
`ప్రతి రోజూ పండగే`లో రాశీ ఖన్నా పాత్ర అదేనా?
దర్శకుడు మారుతి సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేమిటంటే... కథాంశం ఏదైనా, ఆయా చిత్రాల్లో కథానాయకులకు ఏదో ఒక బలహీనత (లేదా లోపం) కనిపిస్తుంటుంది. `భలే భలే మగాడివోయ్` నుంచి `మహానుభావుడు` వరకు ఈ ఫార్ములాని భలేగా అప్లయ్ చేశాడు మారుతి. కట్ చేస్తే... తన నెక్ట్స్ వెంచర్ `ప్రతి రోజూ పండగే`లోనూ దీన్ని కొనసాగించే పనిలో ఉన్నాడట మారుతి. అయితే... ఈ సారి హీరో పాత్రకి కాకుండా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఈ బలహీనతని డిజైన్ చేశాడట.
ఒక్క సాంగ్ మినహా ప్రతి రోజూ పండగే షూటింగ్ పూర్తి
గీతా ఆర్ట్స్ , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దాసరి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్ర లో నటించారు. గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అనుబంధాలకు పెద్ద పీట వేశారు. థమన్ S సంగీతం అందించారు.
ప్రతి రోజూ పండగే రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వారిద్దరూ జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్, రాశీ జంటగా పల్లెటూరి నేపథ్యం లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ రూపొందుతుంది.
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇటీవలే 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నేటి నుండి రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా పాల్గొననున్నారు.