షూటింగ్ ప్రారంభమైన జయలలిత బయోపిక్ మూవీ

Jayalalitha Biopic Movie Shooting Schedule,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,AL Vijay announces Jayalalilthaa biopic Title,Jayalalilthaa biopic Title,AL Vijay Thalaivi,Thalaivi Movie Updates

తమిళ నాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ “తలైవి ” షూటింగ్ చెన్నై లో 10వ తేదీ ప్రారంభమయింది. AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు . పలువురు ప్రముఖ నటీనటులు తలైవి మూవీ లో ముఖ్య పాత్రలలో నటించనున్నారు. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విష్ణు ఇందూరి, శైలేష్ R సింగ్ నిర్మాణ సారథ్యం లో తలైవి మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతుంది. కంగనా రనౌత్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ తలైవి. బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ కెప్టెన్ మార్వెల్ కు పనిచేసిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కోలిన్స్ తలైవి మూవీ కి వర్క్ చేస్తున్నారు. లెజండరీ పొలిటికల్ లీడర్ జయలలిత పాత్రకై కంగనా రనౌత్ తమిళ భాషను , డాన్స్ ను
నేర్చుకొనడం విశేషం. తలైవి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + ten =