‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ’90 ML’. చదువులో బంగారు పతకాలు సాధించిన ఓ యువకుడు… దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. నేహా సోలంకి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్ర తెరకెక్కించాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించగా… అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి… ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయకు ‘90 ML’తోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: