కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

90ML Telugu Movie

ట్యాగ్ · 2 కథనాలు

అమెజాన్ లో వచ్చేసిన 90ML
సినిమా వార్తలు

అమెజాన్ లో వచ్చేసిన 90ML

బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించాడు కార్తికేయ. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యంగ్ హీరో. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు కార్తికేయ తలుపు తట్టాయి. ఇక అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తికేయ ‘90 ML’

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ’90 ML’. చదువులో బంగారు పతకాలు సాధించిన‌ ఓ యువకుడు... దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. నేహా సోలంకి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్ర తెరకెక్కించాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

Team TFNవాట్సాప్

షేర్