ఎంత మంచివాడవురా! టీజర్ రిలీజ్

Kalyan Ram Entha Manchivaadavuraa Movie Teaser Out Now,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,#EnthaManchivaadavuraa,Entha Manchivaadavuraa Movie Teaser,Entha Manchivaadavuraa Telugu Movie Teaser,Entha Manchivaadavuraa Official Teaser,Kalyan Ram Entha Manchivaadavuraa Teaser

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా!మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఎంత మంచివాడవురా! మూవీ టీజర్ ను విజయ దశమి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో అందంగా కనిపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎంత మంచివాడవురా! మూవీ టైటిల్ తోపాటు టీజర్ కూడా ఆహ్లాదకరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న మరో
కుటుంబ కథా చిత్రం తో ప్రేక్షకులను, నందమూరి అభిమానులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + three =