
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 87


గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే

శ్రీను వైట్ల గారి డెడికేషన్కు హ్యాట్సాఫ్

సూర్య 44 షూటింగ్ కంప్లీట్

10వ రోజు దేవర సెన్సేషన్

8 వసంతాలు.. శుద్ధి అయోధ్య క్యారక్టర్ టీజర్ అప్డేట్

అనన్య నాగళ్ల పొట్టేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్


విశ్వం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ రిలీజ్ డేట్ ఫిక్స్

రీ రిలీజ్కి సిద్దమైన ఖడ్గం

మట్కా టీజర్కు సూపర్ రెస్పాన్స్

దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా

విశ్వం ట్రైలర్ అప్డేట్

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

జనక అయితే గనక నుండి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి.

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్ జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటించింది.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఇక మూడు రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ హే మిన్నలే రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.

విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ వెంకీని మించి వుంటుంది - శ్రీను వైట్ల
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. గోపీచంద్, కావ్య థాపర్పై విడుదలైన రొమాంటిక్ సాంగ్ సహా ఇతర పాటలకు మంచి స్పందన వచ్చింది.

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే
నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చినా దసరా గత ఏడాది విడుదలై నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది.ఈసినిమా తరువాత నాని రెండు సినిమాలు చేశాడు అవి రిలీజై బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.కానీ దసరా ను మాత్రం దాటలేకపోయాయి.ఇక ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.దసరా తరువాత శ్రీకాంత్ మరో సినిమా చేయలేదు.మళ్ళీ నాని కోసమే కథ సిద్ధం చేసుకున్నాడు.ఈసారి దసరాకు మించి డబుల్ యాక్షన్ ను చూపించనున్నాడు.ఈసినిమా దసరా రోజు ఈనెల 12న లాంచ్ కానుందని సమాచారం.ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోను సిద్ధం చేసి పెట్టుకున్నారు.ఇది కూడా లాంచ్ రిలీజ్ రోజే రిలీజ్ చేయనున్నారట.

శ్రీను వైట్ల గారి డెడికేషన్కు హ్యాట్సాఫ్
గోపీచంద్, కావ్య థాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్య థాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు.

సూర్య 44 షూటింగ్ కంప్లీట్
స్టార్ట్ హీరో సూర్య రిలీజ్ తో సంబంధం లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు.అందులో భాగంగా కంగువాను పూర్తి చేసి రీసెంట్ గా తన 44వ సినిమా ను స్టార్ట్ చేశాడు. జూలై లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.కేవలం ఇండియాలోనే డిఫ్రెంట్ లొకేషన్లలో షూట్ చేశారు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

10వ రోజు దేవర సెన్సేషన్
బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…

8 వసంతాలు.. శుద్ధి అయోధ్య క్యారక్టర్ టీజర్ అప్డేట్
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ '8 వసంతాలు' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని గ్రాండ్గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రేమికుల రోజున ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన సందర్భంగా.. '365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం' అంటూ 8 వసంతాలు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

అనన్య నాగళ్ల పొట్టేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ సూపర్హిట్ అయ్యింది. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.

స్వామిరారా డైరెక్టర్తో నిఖిల్ కొత్త సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
'కార్తికేయ 2' చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటం విశేషం. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావటంతో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

విశ్వం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా.. జిషు సేన్గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, Vtv గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

రీ రిలీజ్కి సిద్దమైన ఖడ్గం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మట్కా టీజర్కు సూపర్ రెస్పాన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా
ఆచార్య కన్నా ముందు తీసిన అన్ని సినిమాలు కొరటాల శివకు మంచి పేరు తోపాటు సూపర్ సక్సెస్ ను తీసుకొచ్చాయి.అయితే ఆచార్యతో ఫస్ట్ ప్లాప్ రుచి చూడడం తో పాటు విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.ఆసినిమా కొరటాల బ్రాండ్ పై చాలా ప్రభావం చూపించింది.ఇక ఆచార్య తరువాత ఆయన చేసిన సినిమా దేవర.తనకు జనత గ్యారేజ్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాలను నమ్మి ఎన్టీఆర్ దేవర చేశాడు.ఈసినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.ప్రస్తుతం 400కోట్ల మార్క్ దాటి సాలిడ్ రన్ కొనసాగిస్తోంది.దేవరతో ఎన్టీఆర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ కావడమే కాదు కొరటాల శివ కం బ్యాక్ ఇచ్చారు.అయితే ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.

విశ్వం ట్రైలర్ అప్డేట్
గోపిచంద్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వం.వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది.శ్రీనువైట్ల మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి.ఇక కీలకమైన ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదలచేయనున్నారు.

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్టైన్మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.