
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 47


డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్

భైరవం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం

పుష్ప 2.. 25 డేస్ కలెక్షన్స్

హిందీలో కుమ్మేస్తున్న పుష్ప 2

కన్నప్ప.. ప్రీతి ముఖుందన్ క్యారక్టర్ లుక్ రివీల్

డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ అప్డేట్

కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తండ్రిని స్మరించుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్ రాజు

జాక్ నుంచి.. సిద్ధు జొన్నలగడ్డ న్యూ రాక్ పోస్టర్ రిలీజ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్* కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది.

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్‌కి రెడీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించగా.. హర్షిత్ సహ నిర్మాతగా ఉన్నారు.

రాపో22.. భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. RAPO 22లో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు.

డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్
100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు సినిమాపై తమ ముద్ర వేశారు. అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కి హీరోలకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కెపాసిటీ ఏంటో..

భైరవం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది
టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం
పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ యువతకు ప్రత్యేక సందేశం అందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్‌నెస్ ఇనిషియేటివ్‌కు మద్దతుగా ఆయన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు కీలక సూచన చేసిన విషయం తెలిసిందే.

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,760కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

గేమ్ ఛేంజర్.. పక్కా ఫెస్టివల్ ఫిల్మ్ - ఎడిటర్ రూబెన్
గేమ్ ఛేంజర్.. పక్కా ఫెస్టివల్ ఫిల్మ్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ ఎడిటర్ రూబెన్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ మచ్ అవైటెడ్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న ఎడిటర్‌లలో ఆయన ఒకరు. 15 ఏళ్ల కెరీర్‌లో పలు భారీ ప్రాజెక్టులకు వర్క్ చేశారు. 'రాజా రాణి, వేదాలం, తేరి, రెమో, వివేగం, మెర్సల్, కాంచన 3' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన పనిచేశారు.

పుష్ప 2.. 25 డేస్ కలెక్షన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 1,760కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

బాపు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి
కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేసింది, ఇది డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

హిందీలో కుమ్మేస్తున్న పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 1,750కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లకు చేరుకుంది.

కన్నప్ప.. ప్రీతి ముఖుందన్ క్యారక్టర్ లుక్ రివీల్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ అప్‌డేట్
వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో దీనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

సంక్రాంతికి వస్తున్నాం నుంచి 'పొంగల్' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

తండ్రిని స్మరించుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
"జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ…" అంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో తన తండ్రి ఫొటోకు నమస్కరిస్తూ కనిపించారు చిరంజీవి. నేడు తన తండ్రి కొణిదెల వెంకటరావు గారి వర్ధంతి సందర్భంగా మెగా ఫామిలీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు సోమవారం ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించగా, దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం త్వరలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.