
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

"ది ఘోస్ట్ " మూవీ సోనాల్ చౌహాన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

"ది ఘోస్ట్ "మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'ది ఘోస్ట్'.. కాజల్ ప్లేస్ లో సోనాల్..?
ఈ ఏడాది మంచి హిట్ తో తన ఖాతాను తెరిచాడు కింగ్ నాగార్జున. నిజానికి నాగార్జునకు కూడా మంచి హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. సోగ్గాడే చిన్న నాయన సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ కొట్టిన సినిమా మరొకటి లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత అదే సినిమాను సీక్వెల్ తీసి బంగార్రాజుతో సూపర్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ బంగార్రాజుతో బిజీగా ఉన్న నాగ్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే నాగ్ హిందిలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.

"ది ఘోస్ట్" మూవీ లో నాగార్జున కు జోడీగా మెహరీన్ ?
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. "ది ఘోస్ట్" మూవీ గోవా లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

నాగార్జున "ది ఘోస్ట్ "మూవీ లో అతిథి పాత్రలో అఖిల్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ స్పై థ్రిల్లర్ "ది ఘోస్ట్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు.హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్” అనే టైటిల్తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో…

"ది ఘోస్ట్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు.