కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 2

VD14 Title Announcement Date Locked
రిలీజ్ అప్‌డేట్

VD14 టైటిల్ రిలీజ్ డేట్ లాక్

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'VD14' గురించి తాజాగా ఒక ఎగ్జైటింగ్ అప్‌డేట్ వెలువడింది. 'టాక్సీవాలా' హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జనవరి 26న (రిపబ్లిక్ డే సందర్భంగా) ప్రకటించనున్నారు. టైటిల్ తోపాటు గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Success Celebrations Date Locked for Mana Shankaravara Prasad
సినిమా వార్తలు

మన శంకరవర ప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్స్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ మీట్‌కు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

ఆలస్యంగా విడుదలకానున్న స్వయంభు

నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీ మారింది. తొలుత ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరింత సమయం తీసుకుంటుండటంతో, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది.

Mahender Reddyవాట్సాప్
Champion OTT Streaming Date Fixed
ఓటీటీ

ఓటీటీ లోకి రానున్న ఛాంపియన్

శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే వసూళ్లను సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఇందులో రోషన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Raakaasa Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

రాకాస గ్లింప్స్ రిలీజ్

'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన తదుపరి చిత్రం 'రాకాస'ను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా మాసన శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Cheekatilo Receives Widespread Praise from Celebrities
సినిమా వార్తలు

ప్రముఖల చేత ప్రశంసల వర్షం అందుకుంటున్న చీకటిలో

ప్రైమ్ వీడియో చాలా కాలంగా భారతదేశంలో ప్రముఖ వినోదాన్ని వేదికగా ఉంది. వివిధ జానర్‌లలో అనేక ఐకానిక్ షోలు, సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ OTT రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రేమ్ వీడియో. తన అద్భుతమైన లైనప్‌కు జోడిస్తూ, ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల మరో ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'ను తీసుకువచ్చింది. ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పినట్లుగానే ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖుల చేత ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించిన దాని ట్రైలర్ ఆ తర్వాత జనవరి 23న ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Balakrishna–Gopichand Malineni Project Locked
సినిమా వార్తలు

బాలకృష్ణ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 ఫైనల్ గా మరోసారి క్లారిటీ వచ్చింది. గత ఏడాది చివర్లోనే ఈసినిమా లాంచ్ అయ్యింది.బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో భారీ చారిత్రక నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఈసినిమాను ప్లాన్ చేశారు. హీరోయిన్ గా నయనతార ను తీసుకున్నారు. అయితే జనవరి లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయి. దాంతో ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
Om Shanti Shanti Shantihi Official Trailer out now
ట్రైలర్ & టీజర్

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ట్రైలర్ ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు మేకర్స్ . మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Mahender Reddyవాట్సాప్
Massive Climax Shoot Underway for Gopichand 33
సినిమా వార్తలు

భారీ క్లైమ్యాక్స్ షూట్ లో గోపిచంద్ 33

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం తన కెరీర్‌లో 33వ చిత్రంగా వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి విభిన్న చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన మరియు భారీ క్లైమ్యాక్స్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
director ram abbaraju's Speech at the Sankranthi Winner Blockbuster Event
సినిమా వార్తలు

ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది - రామ్ అబ్బరాజు

ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
Producer Anil Sunkara’s Speech at the Sankranthi Winner Blockbuster Event
సినిమా వార్తలు

డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మళ్లీ సినిమా చేస్తున్నాం - అనిల్ సుంకర

ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
Sree vishnu's Speech at the Sankranthi Winner Blockbuster Event
సినిమా వార్తలు

అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి - శ్రీ విష్ణు

ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
Charming Star Sharwanand’s Speech at the Sankranthi Winner Blockbuster Event
సినిమా వార్తలు

నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను - శర్వానంద్

ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్
Love Story Hits Theatres Again
సినిమా వార్తలు

లవ్ స్టోరీ మరోసారి థియేటర్లలోకి

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ 'లవ్ స్టోరీ' (2021) మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, 2026న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Mahender Reddyవాట్సాప్
Theatrical Release Locked for Constable Kanakam – Call Ghat Chapter 3
సినిమా వార్తలు

థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న కానిస్టేబుల్‌ కనకం- కాల్ ఘాట్ చాప్టర్ 3

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. కానిస్టేబుల్‌ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్…

Mahender Reddyవాట్సాప్
Anil Ravipudi Says Working with Chiranjeevi Was Truly Mind-Blowing
ఇంటర్వ్యూ

చిరంజీవి గారితో వర్క్ చేయడం మైండ్-బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్- డైరెక్టర్ అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Tere Ishq Mein Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న తేరే ఇష్క్ మే

ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'తేరే ఇష్క్ మే' ఈరోజు అర్ధరాత్రి 12గంటలనుండి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రాంజనా' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అదే తరహాలో అత్యంత ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.డిసెంబర్ లో విడుదలైన ఈసినిమా 100కోట్లపైనే వసూళ్లను అందుకొని విజయాన్ని సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
The Title of My Next Film Will Be Different and Interesting says Anil Ravipudi
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి విలేకరులతో ముచ్చటిస్తూ తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తర్వాతి సినిమా కూడా 200 శాతం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Mahender Reddyవాట్సాప్
Rowdy Star Vijay Deverakonda Launches Happy Raj Telugu Promo
సినిమా వార్తలు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా హ్యాపీ రాజ్ తెలుగు ప్రోమో విడుదల

ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankara Vara Prasad Garu Tickets Available at Normal Prices from Today Onwards
సినిమా వార్తలు

మన శంకర వర ప్రసాద్ గారు .. నార్మల్ రేట్లకే టికెట్లు

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్సు నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈసినిమా ఇంకా చూడని వారికీ అలాగే మరోసారి చూద్దాం అనుకునే వారికీ గుడ్ న్యూస్.

Mahender Reddyవాట్సాప్

షేర్