కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 59

Venkatesh To Feature In Yet Another Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh Upcoming Film News,Actor Venkatesh New Movie Updates,Venkatesh Next Project Details,Venkatesh Next Comi
సినిమా వార్తలు

మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్‌లో వెంకీ?

ఎఫ్ 2తో కామెడీ టైమింగ్‌లో త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి వెండితెర సాక్షిగా చాటాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. ప్ర‌స్తుతం త‌ను న‌టిస్తున్న మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీ వెంకీమామ‌లో కూడా హ్యూమ‌ర్ ట‌చ్ ఉన్న పాత్ర‌నే చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు.. ఈ సినిమా త‌రువాత చేయ‌నున్న కొత్త చిత్రంలోనూ కామెడీకే పెద్ద పీట వేస్తున్నాడ‌ట ఈ సీనియ‌ర్ హీరో.

Team TFNవాట్సాప్
NGK Movie Release Date Locked,2019 Latest Telugu Movie News, NGK Gets Clean U: To Have A Worldwide Release, NGK Movie Censor Report, NGK Movie Completes Censor Formalities, NGK Movie Release Date Fixed,NGK Movie Release Date Revealed, Suriya NGK Movi
రిలీజ్ అప్‌డేట్

NGK మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల

డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళం లో రూపొందిన NGK (నంద గోపాల కుమరన్ ) మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ )మే 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథా నాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
23 Years For Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu Movie Latest Updates,Intlo Illalu Vantintlo Priyuralu Movie Co
సినిమా వార్తలు

వెంకటేష్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ కు 23 ఏళ్ళు

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా పలు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. ‘అబ్బాయిగారు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత వెంకీ, ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. అలాగే హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంక‌టేష్‌, సౌందర్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సూప‌ర్ హిట్ మూవీ ఇది. అంత‌కుముందు సూప‌ర్ పోలీస్‌లో న‌టించిన ఈ ఇద్ద‌రూ… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు త‌రువాత ప‌విత్ర బంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జ‌యం మ‌న‌దేరా, దేవీపుత్రుడు చిత్రాల్లో జంట‌గా న‌టించి అల‌రించారు. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో కోట…

Team TFNవాట్సాప్
Telugu FilmNagar Wishes K Raghavendra Rao A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Happy Birthday to K Raghavendra Rao,Director K Raghavendra Rao Birthday Celebrations,K Raghavendr
బర్త్‌డే స్పెషల్స్

తెలుగు తెర‌కు స‌రికొత్త గ్లామ‌ర్ అద్దిన ద‌ర్శ‌కేంద్రుడు

సినిమా అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం. అలాంటి ప్ర‌పంచానికి స‌రికొత్త సొబ‌గులు అద్దిన ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు. గ్లామ‌ర్‌ని త‌న గ్రామ‌ర్‌గా చేసుకుని స్టార్ డైరెక్ట‌ర్‌గా రాణించిన వైనం ఈ ద‌ర్శ‌కేంద్రుడి సొంతం. అందుకే… స‌మ్మోహ‌న‌ప‌రిచే ఆయ‌న ద‌ర్శ‌క‌ప్ర‌తిభ‌కు వెండితెర సైతం మురిసిపోయింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్థం చెపుతూనే… అందులో అన్ని ర‌కాల భావోద్వేగాల‌కు చోటివ్వ‌డం రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌త్యేక‌త‌. అలాగే… ప్ర‌తీ ఫ్రేమ్‌ని ఒక పెయింటింగ్‌లా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న శైలే వేరు. ఇక పాట‌ల‌ను ఆయ‌న‌ ఆవిష్క‌రించే విధానం… ప‌లువురు ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తిగా నిల‌చింది.

Team TFNవాట్సాప్
33 Years For Nagarjuna In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Completes 33 Years in Film Industry,Akkineni Nagarjuna SuccessFul Journey in TFI,Nagarjuna Turns 33 Years in Telugu Film
సినిమా వార్తలు

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌ట‌నాప్ర‌స్థానానికి 33 ఏళ్ళు

అక్కినేని నాగార్జున‌… తెలుగు తెర మ‌న్మథుడు. మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడుగా తెరంగేట్రం చేసినా… అన‌తి కాలంలోనే క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్‌. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల అభిమానాన్ని త‌న అభిన‌య స‌మేతంగా సంపాదించుకున్నారాయ‌న‌. అలాగే ప్ర‌యోగాల‌కు చిరునామాగా నిలుస్తూ… ప‌లువురు కొత్త ద‌ర్శ‌కుల‌కు తొలి అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించిన వైనం నాగ్ సొంతం. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసి అన్య‌భాషా ప్రేక్ష‌కుల‌ను కూడా మురిపించారు. అలాగే రొమాంటిక్‌, యాక్ష‌న్‌, ఫ్యామిలీ…

Team TFNవాట్సాప్
5 Years For Evergreen Movie Manam,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Five Years of Manam Movie,Manam Movie Completes 5 Years,Nagarjuna Manam Movie Latest Updates,Nagarjuna Manam Movie Turns 5 Year
సినిమా వార్తలు

అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మనం’కు ఐదేళ్ళు

ఒకే కుటుంబానికి చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టించ‌డం అరుదైన విష‌య‌మనే చెప్పాలి. హిందీనాట క‌ల్ ఆజ్ ఔర్ క‌ల్‌ (1971) పేరుతో రూపొందిన చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ క‌పూర్‌, ర‌ణ‌ధీర్ క‌పూర్… ఇలా మూడు త‌రాల న‌టులు క‌ల‌సి న‌టించి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. క‌ట్ చేస్తే… 43 ఏళ్ళ త‌రువాత తెలుగునాట కూడా ఈ త‌ర‌హా చిత్రం రూపొందింది. అదే… ‘మనం’. అయితే… క‌ల్ ఆజ్ ఔర్ క‌ల్‌ త‌ర‌హాలో తాత‌, తండ్రి, మ‌న‌వడు క‌థ‌లా కాకుండా ఓ వినూత్న కోణంలో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. ఇంకా చెప్పాలంటే… నిజ‌ జీవితంలోని తండ్రీ కొడుకులు వెండితెరపై రివర్స్ వెర్ష‌న్‌లో…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, First Look of Raangi Movie, Raangi Movie First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Trisha Look From Raangi Movie, Trisha Raangi Movie First Look Out Now, Trisha Raangi Movie Latest Update
ఫస్ట్ లుక్

రాంగి తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ తమిళ మూవీ రాంగి రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శరవణన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంగి తమిళ మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Adivi Sesh In Best Phase Of His Career,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Best Phase in Adivi Sesh Career,Adivi Sesh New Movie Updates,Adivi Sesh Secret Mission Revealed,Adivi Sesh Next Film News,
సినిమా వార్తలు

ఉత్తమ స్థాయి లో అడవి శేష్ సినీకెరీర్

ఉత్తమ దిశ లో సాగుతున్న సినీకెరీర్ ను రైటర్, హీరో అడవి శేష్ ఎంజాయ్ చేస్తున్నారు. అడవి శేష్ నటించిన క్షణం, అమీ తుమీ, గూఢచారి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అడవి శేష్ హీరోగా నిర్మాత అనిల్ సుంకర గూఢచారి 2 మూవీ ని అనౌన్స్ చేశారు. సోనీ అసోసియేషన్ తో మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మేజర్ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
Vishwamitra Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vishwamitra Movie Censor Talk,Vishwamitra Movie Censor Report,Vishwamitra Movie Latest Updates,Vishwamitra Movie G
సినిమా వార్తలు

విశ్వామిత్ర మూవీ సెన్సార్ పూర్తి

గీతాంజలి వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో నందిత రాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ విశ్వామిత్ర మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీప్రేమకథా చిత్రమ్ తో నందిత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నిజ సంఘటన ఆధారంగా రూపొందిన విశ్వామిత్ర మూవీ లో ప్రసన్న, సత్యం రాజేష్, అశుతోష్ రాణా,విద్యుల్లేఖ రామన్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Deverakonda Brothers To Release Their Movies With A Gap Of 3 Weeks,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Deverakonda Brothers Movies Coming With 3 Weeks Of Gap,Deverakonda Brothers Movies Release Dat
సినిమా వార్తలు

మూడు వారాల గ్యాప్‌లో రానున్న దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్స్‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌… అన‌తికాలంలోనే స్టార్‌డ‌మ్ పొందిన నేటిత‌రం క‌థానాయ‌కుడు. ఏ ఏడాదికేడాది త‌న స్థాయిని పెంచుకుంటూ తారాప‌థంలో దూసుకుపోతున్నాడీ యూత్ ఐకాన్‌. అంతేకాదు… త‌ను ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడే త‌న కుటుంబం నుంచి మ‌రో టాలెంటెడ్ హీరోని తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు విజ‌య్‌. ఆ టాలెంటెడ్ హీరో మ‌రెవ‌రో కాదు… విజ‌య్ తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. అంతేకాదు… ఈ అన్న‌ద‌మ్ముల చిత్రాలు ఒకే నెల‌లో మూడు వారాల గ్యాప్‌లో రిలీజ్ కాబోతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

Team TFNవాట్సాప్
22 Years For Nagarjuna Annamayya Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Annamayya Movie Completes 22 Years,Annamayya Movie Turns 22 Years,Nagarjuna Annamayya Movie Latest Updates,22 Ye
సినిమా వార్తలు

నాగార్జున ‘అన్నమయ్య’కు 22 ఏళ్ళు

కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. ఆరంభంలో కమర్షియల్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ ద్వయం… ఆ త‌రువాత భక్తిరస చిత్రాల బాట ప‌ట్టి ప్రేక్షకులను మైమ‌ర‌పించారు. అలా… వీరిద్ద‌రి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక‌ చిత్రం ‘అన్నమయ్య’.

Team TFNవాట్సాప్
Prabhas To Work With Talented Writer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas To Work With Epic Writer Sai Madhav?,Prabhas Next Film With Writer Sai Madhav,Writer Sai Madhav To Direct Rebel Star
సినిమా వార్తలు

టాలెంటెడ్ రైట‌ర్‌తో ప్ర‌భాస్‌ ?

మిర్చి… యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్‌లో వెరీ స్పెష‌ల్ మూవీ. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్ట‌ర్‌ కొర‌టాల శివ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. పూర్వాశ్ర‌మంలో ర‌చ‌యిత అయిన కొర‌టాల‌… మిర్చి త‌రువాత ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా ఇక‌ వెన‌క్కు చూసుకునే ప‌రిస్థితి రాలేదు. క‌ట్ చేస్తే… ఇప్పుడు మ‌రో రైట‌ర్‌కి డైరెక్ట‌ర్‌గా ఛాన్స్ ఇవ్వ‌బోతున్నాడ‌ట మ‌న డార్లింగ్ హీరో ప్ర‌భాస్‌. ఆ ర‌చ‌యిత మ‌రెవ‌రో కాదు… మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, మ‌హాన‌టి చిత్రాలను త‌న సంభాష‌ణ‌ల‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన సాయిమాధ‌వ్ బుర్రా.

Team TFNవాట్సాప్
Samantha Oh Baby Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Oh Baby Movie First Look Poster,First Look of Oh Baby Movie,Samantha First Look From Oh Baby Movie,#OhBabyFirstLook,Sam
ఫస్ట్ లుక్

ఓ బేబీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై నందినీ రెడ్డి దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ మూవీ రూపొందింది. ఫాంటసీ, కామెడీ డ్రామా ఓ బేబీ మూవీ లో నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. సౌత్ కొరియన్ మూవీ మిస్ గ్రానీ ప్రేరణతో రూపొందిన ఈ మూవీ కి మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
5 Telugu Movies In 2020 Sankranthi Race,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Upcoming Year 2020 Sankranthi Movies,Tollywood Movies Releasing in 2020 Sankranthi,Upcoming Telugu Movies in 2020,January
సినిమా వార్తలు

2020 సంక్రాంతి రేసులో 5 చిత్రాలు?

సంక్రాంతి… తెలుగు వారికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా పెద్ద పండగ. అందుకే ఈ పండగ సమయంలో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక 2020 సంక్రాంతి టార్గెట్‌గా… నాలుగు ఆస‌క్తిక‌ర‌మైన‌ చిత్రాలు తెరపైకి రానున్నాయ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తుండ‌గా… ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేరనుందని టాక్.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda To Undergo Bike Race Training For His Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Shooting Updates,Vijay Deverakonda International Bike Race Training For
సినిమా వార్తలు

బైక్ రేసింగ్ లో ట్రైనింగ్ పొందనున్న "హీరో"

సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ హీరో మూవీ దర్శకుడు కొరటాల శివ క్లాప్ తో ప్రారంభమయిన విషయం తెలిసిందే . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ డ్రామా మ్యూజికల్ థ్రిల్లర్ హీరో మూవీ తెలుగు, తమిళ భాషలలో రూపొందుతుంది. మాళవిక మోహనన్ కథానాయిక. మిక్కీ j మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Interesting Title For Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda Races Through Projects Starts Shoot For His Next,Vijay Deverakonda Busy With His Upcoming Fil
సినిమా వార్తలు

`బ్రేక‌ప్‌` చెబుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ?

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమాను లైన్‌లో పెడుతూ వరుస చిత్రాల‌తో బిజీగా మారుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం.. ఈ టాలెంటెడ్ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Srihari Son To Enter Into Movies Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Srihari and Disco Santh Son Next in Movies as Hero,Srihari Son To Make a Debut Film,Actor Srihari Son Meghamsh to Debut as
సినిమా వార్తలు

హీరో శ్రీహరి తనయుడు హీరోగా పరిచయం

రౌడీ గా, కామెడీ విలన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల విలక్షణ నటుడు శ్రీహరి హీరో గా ఎదిగారు. శ్రీ హరి నటించిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరిహీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. హీరో శ్రీహరి, నటి , డాన్సర్ డిస్కో శాంతి ని వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు మేఘాంశ్ శ్రీహరి ,శశాంక్ శ్రీహరి. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి మృతి చెందడంతో డిస్కో శాంతి తమ కుమారులను పెంచి పెద్ద చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్ మార్పులకు అంగీకరించని రాజమౌళి

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఆమె RRR మూవీ నుండి వైదొలగింది. ఎన్టీఆర్ జోడీ క్యారెక్టర్ కు సూటబుల్ ఆర్టిస్ట్ దొరకడం లేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్

ఇప్పుడు టాలీవుడ్ లో బైక్ నేపథ్య సినిమాల ట్రెండ్ నడుస్తుంది . RX 100 మూవీ ఘన విజయం సాధించడంతో పలు సినిమాలు బైక్ నేపథ్యంలో రూపొందుతున్నాయి. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్ జంటగా రూపొందుతున్న హీరో మూవీ లో విజయ్ దేవరకొండ బైకర్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Two Horror Movies of Tamannaah To Release On Same Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah Upcoming Horror Films To Release on Same Day,Tamannaah New Horror Movies Release Dates,Abhinetri
సినిమా వార్తలు

తమన్నా రెండు హారర్ మూవీస్ ఒకే రోజు రిలీజ్

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన అభినేత్రి 2, హిందీ మూవీ ఖామోషి హారర్ చిత్రాలు రెండూ మే 31 వతేది రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ లోనూ ప్రభుదేవా హీరోగా నటించడం విశేషం. ఒక హీరోయిన్ ఒక హీరో తో కలసి రెండు భాషలలో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది. ఇటువంటి అరుదైన సంఘటన తమన్నా, ప్రభుదేవా విషయం లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్

షేర్