కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Super Star Rajinikanth

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Rajnikanth Annaatthe Movie Team Release This Interesting Update.
సినిమా వార్తలు

రజనీకాంత్ "అన్నాత్తే " మూవీ అప్ డేట్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , "మహానటి "కీర్తి సురేష్ కథానాయికలు. సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు క‌మ‌ల్, ర‌జినీతో క‌ల‌సి న‌టించ‌డం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవ‌కాశాల‌ను అందుకున్న వారిలో యువ క‌థానాయిక నివేదా థామ‌స్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్ద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిప్రెషన్ లో ఉన్నప్పుడు రజినీ సినిమాలు చూస్తానంటున్న మాజీ క్రికెటర్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభిమానాలు వున్నారు ఆయనకు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే స్టామినా ఉన్న నటుడు రజినీకాంత్. సామాన్యులకు.. కేవలం సినిమా వాళ్ళకే కాదు ఎంతోమంది ప్రముఖులకు కూడా ఆయన జర్నీ ఒక స్ఫూర్తిదాయకం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజినీకాంత్ మొదటి తెలుగు సినిమా ఏంటో మీకు తెలుసా..?

నీ నడకల స్టైయిలదిరే.. నీ నవ్వుల కైపదిరే.. నీ మాటల తీరదిరే.. నీ చూపుకు ఎద అదిరే అంటూ బాషా సినిమాలో నగ్మా రజినీని ఊహించుకుంటూ పాట పడుతుంది. ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్‌ స్టయిలులే..' ఈ పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాటకు తగ్గట్టే రజనీ ఏం చేసినా అది స్టయిలే. ఆ నడకలో ఓ స్టయిల్‌... సిగిరెట్‌ ఎగరేయడం ఓ స్టయిల్‌... కూలింగ్‌ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్ ఇలా చేయడం ఆయనకు మాత్రమే సాటి. ఆ స్టయిల్ నచ్చే కదా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆ హీరో ఎవరో ఈ పాటికే అర్దమైఉంటది. తలైవా రజినీ కాంత్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి

టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకిన సంగతి కూడా విదితమే. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి... ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆగష్ట్ నుండి రజినీ-కమల్ సినిమా..!

ఈ ఏడాది 'దర్బార్' సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.... కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్