రజనీకాంత్ “అన్నాత్తే ” మూవీ అప్ డేట్

Rajnikanth Annaatthe Movie Team Release This Interesting Update.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , “మహానటి “కీర్తి సురేష్ కథానాయికలు. సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “అన్నాత్తే ” మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తో పునః ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో రజనీకాంత్ తో పాటు హీరోయిన్స్ నయనతార , కీర్తి సురేష్ పాల్గొంటారనీ , కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు శివ తెరకెక్కిస్తారనీ సమాచారం. దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ ఫస్ట్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.