కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Sunitha Upadrasta

ట్యాగ్ · 8 కథనాలు

singer sunitha Entha Prema Full Video Song out now
సాంగ్

సునీత నుండి మెలోడియస్ ఎంత ప్రేమ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయ‌నిగామాత్రమే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతూనే బుల్లితెరపై వస్తున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఆమధ్య మనోహరమా అనే పాటను పాడారు. హరితేజ నర్తించిన ఆపాట మెలోడియస్, విజువల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. ఎంత ప్రేమ అనే పాటను తాజాగా…

TFN Adminవాట్సాప్
Sarkaaru Noukari movie teaser released
ట్రైలర్ & టీజర్

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్

సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఇక ఇప్పుడు ఆమె వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని…

TFN Adminవాట్సాప్
Akash Goparaju Sarkaru Naukari movie promotional song update
సాంగ్

సర్కారు నౌకరి ప్రమోషనల్ సాంగ్ అప్ డేట్

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీత తనయుడు కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Hari Teja and Sunithas Madana Mohana Song Released
సాంగ్

మనోహరంగా సునీత, హరితేజ మదన మోహన పాట

యాంకర్ కమ్ నటి హరితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్ తో తన ప్రయాణం మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత టీషోస్, యాంకరింగ్ ఇంకా పలు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తరువాత హరితేజ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
singer sunitha birthday wishes to her son akash, sunitha birthday wishes to her son akash, akash birthday wishes, akash birthday Greetings, singer sunitha, Tollywood singer Sunitha, Singer Sunitha Son Akash Birthday, Sunitha Son Akash, Sunitha Upadra
సినిమా వార్తలు

తనయుడికి సునీత బర్త్ డే విషెస్

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయ‌నిగా తన స్వరంతో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు శ్రోతలను అలరించింది. కేవలం గాయనిగా మాత్రమే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.

TFN Adminవాట్సాప్
Sunitha announces 1 Min Music videos on Instagram, 1 Min Music videos on Instagram, Singer Sunitha announces 1 Min Music videos, Instagram 1 Min Music videos, 1 Min Music videos, Instagram, Singer Sunitha Instagram, One Minute Music Reels, Singer Sun
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోస్ అనౌన్స్ చేసిన సింగర్ సునీత

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
Joy Of Farming – Singer Sunitha’s Latest Video Goes Viral,Singer Sunitha Joy Of Farming,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sunitha Upadrasta,Sunitha,Singer Sunitha,Singer S
సినిమా వార్తలు

అరటితోటలో ఆనందంగా సింగర్ సునీత

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా “గులాబి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
Singer Sunitha Shared Latest Picture Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Singer Sunitha,Ram Veerapaneni,Singer Sunitha Marriage,Singer Sunitha So
సినిమా వార్తలు

హ్యాపీ హ్యాపీ గా సింగర్ సునీత

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత 6 సంవత్సరాల వయసు లోనే మ్యూజిక్ లో ట్రైనింగ్ పొందారు. 13 సంవత్సరాల వయసు లో త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలు లో సునీత తన గురువు తో పాల్గొన్నారు. పలు కాంపిటీషన్స్ లో పాల్గొని సునీత అవార్డ్స్ , ప్రశంసలు అందుకున్నారు. 17 సంవత్సరాల వయసు లో ప్లే బ్యాక్ సింగర్ గా సునీత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గులాబి " మూవీ లో శశి ప్రీతమ్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన "ఈ వేళలో నీవు " సాంగ్ అద్భుతంగా గానం చేసి తనగాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీస్ తో పాటు టి వి సీరియల్స్ కు సాంగ్స్ పాడారు.

Team TFNవాట్సాప్

షేర్