తనయుడికి సునీత బర్త్ డే విషెస్

singer sunitha birthday wishes to her son akash, sunitha birthday wishes to her son akash, akash birthday wishes, akash birthday Greetings, singer sunitha, Tollywood singer Sunitha, Singer Sunitha Son Akash Birthday, Sunitha Son Akash, Sunitha Upadrasta, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయ‌నిగా తన స్వరంతో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు శ్రోతలను అలరించింది. కేవలం గాయనిగా మాత్రమే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సునీత తనయుడు ఆకాష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సునీత తన సోషల్ మీడియా వేదికగా తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. నీకు ఎల్లప్పుడూ అదృష్టం కలిసిరావాలని తెలిపారు. దానితోపాటు ఒక హింట్ కూడా ఇచ్చారు. నిన్ను వచ్చే రోజుల్లో మంచి నటుడిగా చూడాలని కోరుకుంటున్నా అంటూ తనయుడి ఎంట్రీ పై క్లారటీ ఇచ్చారు. రీసెంట్ జరిగిన నీ షూట్ లో నుండి కొన్ని పిక్స్ ను పోస్ట్ చేస్తున్నా.. లాట్స్ ఆప్ లవ్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇక ఇటీవలే తను రెండో వివాహం చేసుకున్న సంగతి కూడా విదితమే. ప్రముఖ డిజిటల్ అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకున్నారు సునీత. ప్రస్తుతం అయితే ఒక పక్క పాటలు పాడుతూనే మరోపక్క బుల్లితెరపై వస్తున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fourteen =