ట్యాగ్ · 6 కథనాలు
కరెంట్ బిల్ పై సందీప్ కిషన్ కామెడీ..!
సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు..!
సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్
'సందీప్ కిషన్' కొత్త సినిమా ప్రారంభం
ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే A1 ఎక్స్ ప్రెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
నెటిజెన్ పై సందీప్ కిషన్ ఫైర్ - నా ట్విట్టర్.. నా ఇష్టం..!
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ను టార్గెట్ చేయడం కొత్తెం కాదు. ఎంతో మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో కామెంట్స్ కు, ట్రోలింగ్స్ కు గురైన వారే. అయితే ఒకప్పుడు సెలబ్రిటీస్ అలానే అనుకుంటార్లే అని చూసి చూడనట్టు వొదిలేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారు.నెటిజన్స్ ఏదైనా కౌంటర్ వేసినా.. కామెంట్ చేసినా దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోను టార్గెట్ చేసిన ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. సందీప్ కిషన్.
కరెంట్ బిల్ పై సందీప్ కిషన్ కామెడీ..!
ఈ లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీస్ కు షాకిస్తున్న మరో అంశం ఏంటంటే కరెంట్ బిల్. ఊహించని రీతిలో వస్తున్న ఈ కరెంటు బిల్ కు షాకవుతున్నారు. ఇప్పటికే.. ఇప్పటికే కార్తీక, తాప్సీ, శ్రద్దదాస్ ఇలా చాలామంది తమకు వచ్చిన కరెంట్ బిల్ చూసి షాక్ తో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కాస్త కామెడీ చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్లైన్లో వార్ ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఈ బిల్లులను చూస్తుంటే…
సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు..!
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చిన్నగా ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతుంది. ఆ లిస్ట్ లో అందరికంటే ముందున్న రానా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక నిఖిల్ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నాడు. నితిన్ పెళ్లి కూడా ఎప్పుడో అయిపోవాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. ఇక రీసెంట్ గా సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా తన పెళ్లి గురించి చెపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ 'డీకే బోస్' కి టైమొచ్చింది -స్నీక్ పీక్ వీడియో రిలీజ్..!
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కెరియర్ లో మొదటి సారి సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ కు ఆ తర్వాత ఆశించినంత విజయాలు దక్కలేదు అని చెప్పొచ్చు. ఇటీవలే నిను వీడని నీడను నేనే అంటూ సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించి పర్వాలేదనిపించుకున్నాడు.
సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.