
ట్యాగ్ · 7 కథనాలు


సామజవరగమన హిట్ పై శ్రీవిష్ణు రెస్పాన్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సామజవరగమన సినిమాకు అరుదైన గౌరవం
శ్రీవిష్ణు హీరోగా గత ఏడాది వచ్చిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా చిన్న సినిమాగానే 2023 జూన్ 28న విడుదలైంది. కేవలం మౌత్ టాక్తోనే ఈసినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న సామజవరగమన
విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఇక రీసెంట్ గానే శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

సామజవరగమన హిట్ పై శ్రీవిష్ణు రెస్పాన్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే పేరును అయితే సొంతం చేసుకున్నాడు. దానికి కారణం తను ఎంచుకునే కథలు.. చేసే పాత్రలే. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేశాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన
కెరీర్ మొదట్లో చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. మొదటినుండీ కాస్త విభిన్నమైన పాత్రలు చేయడానికే శ్రీవిష్ణు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు ఎలాంటి కట్స్…

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్
కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు. అయినా కూడా తన ప్రయోగాలను ఎప్పుడూ ఆపలేదు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో కాస్త డిఫరెంట్ కథలతో వచ్చే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటినుండీ కూడా సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని.. అలానే కథలను కూడా ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన.

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు సామజవరగమన అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా…