
ట్యాగ్ · 6 కథనాలు


సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీదేవి సోడా సెంటర్'

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్

"శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ కి ప్రభాస్ సపోర్ట్

'శ్రీదేవి సోడా సెంటర్' రిలీజ్ డేట్ ఫిక్స్

దీపావళికి ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్'
కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆగస్ట్ 27న విడుదలైన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి ప్రశంసలు కురిపించారు కూడా.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీదేవి సోడా సెంటర్'
కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇక ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేయడంతో పాటు…

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

"శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ కి ప్రభాస్ సపోర్ట్
70ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై "పలాస 1978" మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ ఆగస్ట్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. నరేష్ , రఘు బాబు , అజయ్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'శ్రీదేవి సోడా సెంటర్' రిలీజ్ డేట్ ఫిక్స్
పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయినట్టు ఇప్పటికే అర్థమయిపోయింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

శ్రీదేవి సోడా సెంటర్.. శ్రీదేవి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలాగే సుధీర్ బాబు ఇంట్రడక్షన్ వీడియో ను కూడా రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.