‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sudheer Babu Upcoming Movie Sridevi Soda Center Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Release Date,Sridevi Soda Center Movie Release Date,Sridevi Soda Center Release Date Announced,Sudheer Babu,Actor Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu New Movie Update,Sudheer Babu Latest News,Sudheer Babu New Movie Release Date,Sudheer Babu New Movie Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu Sridevi Soda Center Release Date,Karuna Kumar,Karuna Kumar Movies,Anandhi,Anandhi New Movie,Anandhi Movies,Sodaala Sridevi,Sridevi Soda Center Movie First Look,Sridevi Soda Center Latest Poster,Sridevi Soda Center New Poster,Sridevi Soda Center Poster,Sridevi Soda Center Look,Sridevi Soda Center Teaser,Sridevi Soda Center Movie Teaser,Sridevi Soda Center Songs,Sridevi Soda Center In Theatres,Sridevi Soda Center In Theatres On On 27th Aug,Sridevi Soda Center On 27th Aug,Sridevi Soda Center Movie On Aug 27th,70mm SSC,SSC,SSC Movie,SSC On 27th Aug,Sridevi Soda Center Locks Release Date,Sridevi Soda Center 2021,Sridevi Soda Center Latest 2021 Telugu Movie,Sridevi Soda Center Gets Release Date,Sridevi Soda Center Official Release Date,#SrideviSodaCenterOn27thAug,#SrideviSodaCenter

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయినట్టు ఇప్పటికే అర్థమయిపోయింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకోగా తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నేడు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. “శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్టు” 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు హీరో హీరోయిన్ ఉన్న పోస్టర్ ను పోస్ట్ చేశారు.

కాగా ఈసినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + thirteen =