సెన్సార్ పూర్తిచేసుకున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’

Sridevi Soda Center Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie Updates,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Latest Updates,Sridevi Soda Center Trailer,Sridevi Soda Center Movie Trailer,Sridevi Soda Center Telugu Movie Trailer,Sudheer Babu Sridevi Soda Center Trailer,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu New Movie Censor,Mani Sharma,70mm Entertainments,SSC Trailer,Lighting Sooribabu,Sudheer Babu Upcoming Movie,SSC,SSC Movie,Anandhi,Sridevi Soda Center On 27th Aug,Sodaala Sridevi,Sudheer Babu SSC Trailer,Sridevi Sodacenter Movie Censor,Sridevi Sodacenter Censor,Sridevi Soda Center Movie Censor Completed,Sridevi Soda Center Censor Completed,Sudheer Babu Sridevi Soda Center Movie Completed Censor,Sridevi Soda Center Movie Runtime,Sridevi Soda Center Passes Final Scrutiny,Sudheer Babu Sridevi Soda Center Censored,Sridevi Soda Center U/A Certificate,Sridevi Soda Center Censored With U/A,Sridevi Soda Center Censor Certificate,Sridevi Soda Center Censor News,Sridevi Soda Center Movie Censor Certificate,#SrideviSodaCenter

కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇక ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేయడంతో పాటు టికెట్ బుక్సింగ్స్ కూడా ఓపెన్ అయినట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతుండగా ఈసినిమాను భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదలవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.