
ట్యాగ్ · 8 కథనాలు


రేపు రిలీజ్ కానున్న సికిందర్ ట్రైలర్

సికందర్.. సల్మాన్ ఖాన్ షూటింగ్ కంప్లీట్

సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్ రిలీజ్ వాయిదా

సికిందర్ లో కాజల్ అగర్వాల్

సికందర్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

బాలీవుడ్ లో సార్ట్ హీరోతో మరో బంపరాఫర్

సికందర్ 4 డేస్ కలెక్షన్స్
సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్,బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సికందర్.గత నెల 30న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చాయి.అయినా ఆ ప్రభావం కలెక్షన్స్ పై పెద్దగా పడలేదు. సల్మాన్ ఖాన్ క్రేజ్ తో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.4 రోజుల్లో సికందర్ ప్రపంచ వ్యాప్తంగా 158.5కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. హిట్ టాక్ వచ్చివుంటే సికందర్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది.

రేపు రిలీజ్ కానున్న సికిందర్ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సికిందర్.మరో 8రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మాములుగా సల్మాన్ ఖాన్ సినిమాలు అనగానే హిందీ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి కానీ సికిందర్ కు ఆ పరిస్థితి కనిపించడంలేదు. షూటింగ్ దగ్గరి నుండి ఇప్పటివరకు అంత సైలెంట్ గా వుంది.రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా బజ్ క్రీయేట్ చేయలేకపోయింది.

సికందర్.. సల్మాన్ ఖాన్ షూటింగ్ కంప్లీట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్‍గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టు కోసం దక్షిణాది డైరెక్టర్‌తో చేతులు కలిపారు.

సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్ రిలీజ్ వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. 'కట్టప్ప' సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సికిందర్ లో కాజల్ అగర్వాల్
మ్యారేజ్ తరువాత కాజల్ అగర్వాల్ సినిమాలు తగ్గించేసింది.సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.రీసెంట్ గా సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కాజల్.ఇక కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే…

సల్మాన్ ఖాన్-మురుగదాస్ కాంబోలో 'సికందర్' ప్రారంభం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనుండటం విశేషం. కాగా గతంలో మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం రమణ (తెలుగులో ఠాగూర్)ను సల్మాన్ ఖాన్ హిందీలో 'జై హో' పేరుతో తీసి విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

సికందర్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే
సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. సికిందర్ అనే టైటిల్ తో రానుంది.ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుండగా టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నాడు.ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఈనెల 18నుండి ముంబై లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఎయిర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.వచ్చే ఏడాది ఈద్ కు సికిందర్ రిలీజ్ కానుంది.

బాలీవుడ్ లో సార్ట్ హీరోతో మరో బంపరాఫర్
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. పుష్ప సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇక ఈ ఏడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇది కాక ఇంకా లేడి ఓరియెంటెడ్ సినిమా అయిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా, ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమా ఇంకా యానిమల్2 సినిమాలో నటిస్తుంది.