కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata Film

ట్యాగ్ · 8 కథనాలు

Sarkaru Vaari Paata Movie Team Wants To Complete Movie Shoot As Announced Earlier Amid Corona Virus Surge,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sarkaru Vaari Paata,Sarkaru Vaari
సాంగ్

కరోనాను లెక్క చేయని 'సర్కారు వారి పాట'

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకూ బాగానే పెరిగిపోతుంది. అన్ని పరిశ్రమలకు ఏమో కానీ కరోనా వల్ల సినీ పరిశ్రమ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ముంబైలో థియేటర్స్ బంద్ అయ్యాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఇక్కడ కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా తగ్గించాలని చూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహేష్అస్సలు వెనక్కి తెగ్గే పరిస్థితి కనపడట్లేదు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Starrer Sarkaru Vaari Paata Movie Begins Its Second Schedule,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Film,Sarkaru Vaari Paata Telugu Movie
సాంగ్

"సర్కారు వారి పాట "సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "గీతగోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయిక. వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

'దుబాయ్' లో సర్కారు వారి పాట

గత ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే 'సర్కారు వారి పాట' సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్క‌లేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. ఈ సినిమాను అధికారికంగా ఈరోజు లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూల‌ర్ షూట్ జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి జ‌ర‌గ‌నుంది. 2021 ద‌స‌రాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో వున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' గ్రాండ్ లాంచ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్క‌లేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Upcoming Movie Sarkaru Vari Paata To Hit Floors In January 2021
సాంగ్

2021 జనవరి నుండి 'సర్కారు వారి పాట'..!

ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయాడు. అయితే తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టారు. చాలా సినిమాలు చివరిదశలోనే ఉండగా ముందు వారు మాత్రం షూటింగ్ లను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' టీమ్ మీకు స్వాగతం చెపుతుంది

ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్టు ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. మహేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్

షేర్