
ట్యాగ్ · 7 కథనాలు

‘సరిలేరు నీకెవ్వరు’ క్లోజింగ్ కలెక్షన్లు
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
క్రేజీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్, మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. రిలీజ్ అయ్యి 30 రోజులైనా"సరిలేరు నీకెవ్వరు" మూవీ పై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. స్క్రీన్ పై మహేష్ బాబు కనపడగానే అభిమానుల కోలాహలానికి హద్దే లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులకు వీనుల విందు చేశాయి.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ 18 డేస్ కలెక్షన్స్…!
ఇక ఈ చిత్రం 18 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

"సరిలేరు నీకెవ్వరు"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
`సరిలేరు నీకెవ్వరు`.. కొన్ని రికార్డులు
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ సెన్సేషన్ `సరిలేరు నీకెవ్వరు`.. సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..
6 రోజుల మైండ్బ్లాక్ కలెక్షన్స్..!
మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

ఓవర్సీస్ లో కలెక్షన్స్ " నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ "
మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్…