కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sanjay Dutt Movies

ట్యాగ్ · 8 కథనాలు

sanjay dutt glimps out from leo
ట్రైలర్ & టీజర్

లియో నుండి సంజయ్ దత్ గ్లింప్స్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ లియో.విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.ఈరోజు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా లియో నుండి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.లియోలో సంజయ్ దత్,ఆంటోనీ దాస్ అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు.అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అని చెప్పొచ్చు.

Mahender Reddyవాట్సాప్
sanjay dutt role revealed in leo movie
సినిమా వార్తలు

లియో లో సంజయ్ దత్ రోల్ రివీల్

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది.

TFN Adminవాట్సాప్
sanjay dutt about kattappana role in bahubali series
సినిమా వార్తలు

కట్టప్ప పాత్ర అందుకే వదులుకున్నా

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2. ఈసిరీస్ కోసం దాదాపు 5ఏళ్లు తీసుకున్నాడు రాజమౌళి. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.

TFN Adminవాట్సాప్
sanjay dutt completes kashmir schedule for leo movie
షూటింగ్ అప్‌డేట్

లియో- సంజయ్ కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్

రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sanjay Dutt On Board For Thalapathy 67 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thalapathy 67,Thalapathy 67 Movie,Thalapathy 67 Telugu Movie,Thalapathy 67 Update,Thalapath
సినిమా వార్తలు

విజయ్ 67 లో బాలీవుడ్ స్టార్

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈఏడాది సంక్రాంతికి వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. జనవరి 2 నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Sanjay Dutt aka Adheer is all praises for Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,, Sanjay Dutt,Sanjay Dutt Movies,Sanjay Dutt upcoming Movies,Sanjay Dutt latest Mo
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ కు 'అధీరా' టాప్ రేటింగ్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కె.జి.యఫ్ 2 సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఈనేపథ్యంలో వరుసగా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఇక ఈసందర్భంగా సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తనకు టాప్ రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రశాంత్‌ నీల్ కు ఎంత రేటింగ్ ఇస్తారు అని…

TFN Adminవాట్సాప్
Sanjay Dutt Wraps Up Dubbing Part For Adheera In KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Update,KGF Chapter 2 Latest Update,KGF Chapter 2 Updates,KGF Chapter 2 Dubbing,KGF Chapter 2 Movie Dubbing,Adheera KGF Chapter 2 Movie Dubbing,Sanjay Dutt Wraps
షూటింగ్ అప్‌డేట్

'కె.జి.యఫ్2' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అధీరా

వచ్చే ఏడాది వచ్చే పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్2 కూడా ఒకటి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇప్పుడు పార్ట్ 2 వస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనిలోభాగంగానే ఒక్కొక్కరూ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక తాజాాగా ఈసినిమాలో అధీరా అనే కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేశాడు. ఈవిషయాన్ని సంజయ్ దత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘‘అధీర యాక్షన్ లోకి వచ్చేశాడు. కె.జి.యఫ్…

TFN Adminవాట్సాప్
KGF2 Movie Team Releases New Poster Of Sanjay Dutt As Adhera On The Occasion Of His Birthday,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,Sanjay Dutt Character Look As A
ఫస్ట్ లుక్

'కె.జి.యఫ్ 2' అధీరా న్యూ పోస్టర్ రిలీజ్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజై... వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దీనికి పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన…

TFN Adminవాట్సాప్

షేర్