
ట్యాగ్ · 86 కథనాలు · పేజీ 5


నాని కి జోడీగా సమంత మరోసారి ?

ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్
చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత

'కాతు వాకుల రెండు కాదల్' సమంత ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకూ సమంత కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా సమంతకు కెరీర్ పరంగా మాత్రం ఏలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కేవలం సినిమాలే కాకుండా డిజిటల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అఫీషియల్ 'పుష్ప' స్పెషల్ సాంగ్ కోసం 'సామ్'
అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. మొదట ఈసినిమాను ఒక సినిమాగానే తెరకెక్కించాలి అనుకున్నా తరువాత మాత్రం రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న రిలీజ్ కానుంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలు విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాటకోసం ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ పోస్టర్ కూడా…

52 వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథి గా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.

నాని కి జోడీగా సమంత మరోసారి ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ద్విభాషా చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్ , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు."కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత , నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషల లో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.